భారతదేశంలో కొన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు..
14 August 2023
రామప్ప దేవాలయం తెలంగాణలోని పాలంపేట్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం కనీసం 800 నుండి 900 సంవత్సరాల నాటిదని అంచనా.
రామప్ప దేవాలయం
ఇది బౌద్ధ, హిందూ గుహలకు ప్రసిద్ధి చెందింది. ఇది అరేబియా సముద్రంలో ద్వీపంలో ఉంది. మరియు బేసల్ రాక్ గుహలు మరియు శివాలయాలు ఉన్నాయి.
ఎలిఫెంటా గుహలు
ప్రపంచంలోని ఏడు వింతలలో ఆగ్రాలో తాజ్ మహల్ ఇండియా ఐకానిక్ స్మారక చిహ్నం. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో తాజ్ మహల్ ఒకటి.
తాజ్ మహల్
మధ్యప్రదేశ్‌లోని ఈ ఖజురహో ఆలయ స్మారక చిహ్నాలు 10వ శతాబ్దానికి చెందినవి. ఈ స్మారక చిహ్నాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
ఖజురహో స్మారక చిహ్నాలు
మహారాష్ట్రలో ఉన్న అజంతా, ఎల్లోరా గుహలు క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందినవని. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో అంజతా, ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి.
అజంతా, ఎల్లోరా గుహలు
భారత రాజధాని న్యూఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నిర్మాణాలలో ఒకటి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇది కూడా ఒకటి.
కుతుబ్ మినార్
కర్ణాటకలోన హంపి స్మారక చిహ్నాలు ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అవశేషాలకు విస్తారమైన స్మారక చిహ్నం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇవి కూడా ఒకటి.
హంపి స్మారక చిహ్నాలు
భారత ఉపఖండానికి తూర్పు తీరంలో ఉన్న ఈ కోణార్క్ సూర్య దేవాలయం భారతీయ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి.
కోణార్క్ సూర్య దేవాలయం
ఇక్కడ క్లిక్ చెయ్యండి