ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం ఎక్కడంటే

25 November 2023

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం అటల్ టన్నెల్. దీనిని 2020, అక్టోబర్ 3న ప్రారంభించారు. మిలటరీ సామగ్రిని తరలించడానికి ఉపయోగపడుతుంది.

అతి పొడవైన సొరంగం

ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో నిర్మించబడిం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగం.

ఎత్తు ఎంత? 

మీడియా నివేదికల ప్రకారం 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. మనాలిని లేహ్‌ని కలుపుతుంది

ఎంత సమయంలో పూర్తయింది? 

ప్రతి 60 మీటర్లకు సీసీవీటీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ ఉంటుంది.

ప్రత్యేకత ఏమిటి?

సొరంగం పొడవు 8.8 కి.మీ పొడవు, వెడల్పు 10.5 మీటర్లు. లోపల అగ్నిమాపక ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. 

పొడవు ఎంత?

చలికాలంలో లడఖ్ వెళ్లే హైవే మంచు కారణంగా మూసుకుపోతుంది. ఈ సొరంగం నిర్మాణం తర్వాత ప్రతికూల వాతావరణ సమస్య ముగిసింది.

సమస్య తీరింది

మనాలి, లద్దాఖ్‌లోని లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోతుంది. 

ప్రయాణ సమయం