స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రదేశాలను సందర్శించండి
4 August 2023
ఇండిపెండెన్స్ డే రోజున ఢిల్లీలో ఇండియా గేట్ మన సైనికుల జ్ఞాపకార్థం నిర్మాణం సందర్శించాలి
నిరంతరం వెలిగే అమర అఖండ జవాన్ జ్యోతి.. స్వాంతంత్ర్య దినోత్సవం రోజు సందర్శించండి
యమునా నదికి పశ్చిమంలో ఉన్న రాజ్ ఘాట్ ను స్వాంతంత్ర్య దినోత్సవం రోజు సందర్శించండి
నల్ల పాలరాయితో నిర్మించిన గాంధీ స్మారక చిహ్నం స్వాంతంత్ర్య దినోత్సవం రోజు సందర్శించండి
షాజహాన్ పాలనలో నిర్మించిన ఎర్రకోటను స్వాంతంత్ర్య దినోత్సవం రోజు సందర్శించండి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించే ప్రధాని
దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్ దేవాలయం స్వాంతంత్ర్య దినోత్సవం రోజు సందర్శించండి
ఝాన్సీ రాణి లక్ష్మీ బాయికి చెందిన ఝాన్సీ కోట స్వాంతంత్ర్య దినోత్సవం రోజు సందర్శించండి
ఇక్కడ క్లిక్ చేయండి