ఇండియా గేట్‌ను ఎవరు నిర్మించారో తెలుసా 

28 November 2023

భారతదేశపు రాజధాని నగరం ఢిల్లీలో యమునా నది తీరాన ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఇండియా గేట్ ఒకటి 

యమునా నది తీరాన

ఇండియా గేట్ దేశ రాజధాని డ్యూటీ రోడ్డులో ఉంది. ఇది 42 మీటర్ల ఎత్తుతో ప్యారిస్‌లో ఉన్న 'ఆర్క్ డి ట్రియోంఫ్' లాగా ఉంటుంది.

42 మీటర్ల ఎత్తు

ఇండియా గేట్ 1931 ఫిబ్రవరి 12న పూర్తయింది. అయితే ఈ అపురూప కట్టడడాన్ని ఎవరు నిర్మించారో తెలుసా.

ఎప్పుడు పూర్తి అయిందంటే 

ఇండియా గేట్ ముఖ్య రూపకర్త బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటియన్స్. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేశారు ఎడ్విన్ ల్యుటెన్స్

ఎవరు నిర్మించారు?

ఇండియా గేట్‌కు 1921 ఫిబ్రవరి 10న కన్నాట్ డ్యూక్ పునాది వేశారు.  దాదాపు 10 సంవత్సరాలు నిర్మించారు. 

ఎప్పుడు పునాది వేశారంటే

లుటియన్స్ 29 మార్చి 1869న లండన్‌లో జన్మించారు. ఎడ్విన్ లుటియన్స్ వైస్రాయ్ హౌస్ వంటి అనేక భవనాలను రూపొందించారు.

లండన్‌లో జననం 

ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమరులైన 90 వేల మంది జవాన్ల జ్ఞాపకార్థం ఈ స్మృతి చిహ్నాన్ని కట్టించారు.  భరత్‌పూర్ నుంచి తెప్పించిన ఎర్రరాయితో నిర్మించారు. 

స్మృతి చిహ్నం