ఈ ప్రదేశాల్లో సూర్యోదయం సూపర్..
TV9 Telugu
02 October 2024
ప్రశాంతమైన సూర్యోదయాన్నిచూసి ఎంజాయ్ చేయాలని అందరూ మనస్సుల్లో కోరిక ఉంటుంది. అలంటి వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ పర్యాటకులకు సూర్యోదయ వీక్షణ అనుభూతినిస్తుంది.
తమిళనాడు కన్యాకుమారి ప్రాంతంలో అరెబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిస్తాయి. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షిస్తే మధురానుభూతి కలుగుతుంది.
కర్ణాటకలోని నంది హిల్స్, ప్రాంతంలో మొదటి సూర్యోదయాన్ని చూస్తే ఆ ఫీలింగ్ మాటాల్లో చెప్పలేమని పర్యాటకుల అభిప్రాయం.
మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉమియం సరస్సు వద్ద కొండల మధ్య నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తే ఆ అనుభూతే వేరు.
కేరళ రాష్ట్రంలోని కోవలం బీచ్ ను ఉదయం సందర్శిస్తే అక్కడ సూర్యోదయన్నీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇది మరచిపోలేరు.
ప్రతి చోట సూర్యోదయాన్ని చూసి ఆనందిస్తే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో మాత్రం సూర్యాస్తమయాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మహాబలేశ్వర్ లోని పాత బొంబై రోడ్ లో ముంబై పాయింట్ నుంచి ప్రజలు వివిధ కోణాల సూర్యాస్తమయం వీక్షించడానికి వస్తూ ఉంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి