ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ చేయాలంటే ఎలా?

27 September 2023

ఇప్పుడు ఆన్ లైన్ లో Atlys, ivisa.com, Visa2Fly... వంటి అనేక వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి టూరిస్ట్ వీసాలు పొందే పనిని చాలా ఈజీ చేశాయి.

వీసా కోసం అప్లై చేసుకోవడంలో చాలా గందరగోళం ఉంటుంది. ఈ గందరగోళాన్ని ఈ యాప్స్ తొలగించి వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా చేస్తాయి.

చాలా యాప్స్ టూరిస్ట్ వీసాల కోసమే కాకుండా బిజినెస్ అలాగే ట్రాన్సిటివ్ వీసాలు పొందడంలో కూడా సహాయపడతాయి.

ఈ యాప్స్ మీరు ఫోన్ లో ఇంస్టాల్ చేసుకుని మీరు లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. తరువాత సెర్చ్ బాక్స్ లో మీరు వెళ్లే దేశం పేరు వెతకాలి.

అక్కడ నుంచి మీ వీసా కోసం అప్లై చేసుకోవాలి. మీ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్ తో పాటు వాటిని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

మీరు అప్లికేషన్ ఫీల్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచీ ఈ యాప్ మీకు అన్ని విషయాల్లోనూ గైడెన్స్ ఇస్తూ వస్తుంది. దాని ప్రకారం మీరు ఇన్ పుట్స్ ఇస్తే సరిపోతుంది.

ఇక్కడ ఇంకో సౌలభ్యం ఏమిటంటే.. ఒక్కసారి మీ డాక్యుమెంట్స్ ఇందులో అప్ లోడ్ చేస్తే మరోసారి మీరు ఎప్పుడు వీసా కోసం ప్రయత్నించినా ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ సబ్మిట్ చేయనవసరం లేదు.

చాలా యాప్స్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లతో ఉంటాయి. అవి మీకు వీసా ప్రాసెస్ మొత్తం ఈజీగా గైడ్ చేస్తాయి. అలాగే సపోర్ట్ టీమ్ కూడా మీకు సహాయం చేస్తుంది.

మీరు మీ వీసాను ఎప్పుడు అందుకుంటారో అంచనా వేయడానికి ఈ యాప్స్ మిలియన్ల కొద్దీ డేటా పాయింట్‌లను ఉపయోగించుకుంటాయి. ఇది వీసా రిజెక్ట్ రేట్ ను తగ్గిస్తుంది.