పుష్ప 2లో ఊర్వశి స్పెషల్ సాంగ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తోన్న సినిమా ఇది. 

అయితే ఇందులో ఐటెం సాంగ్ ఉండనున్నట్లు టాక్. 

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కనిపించనుందట. 

ఈ పాట కోసం ఆమె రూ.6 నుంచి 7 కోట్లు తీసుకుంటుందట. 

ఇక ఊర్వశీ మాత్రం అంతకంటే ఎక్కువే డిమాండ్ చేసిందట. 

వాల్తేరు వీరయ్య చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది ఊర్వశి. 

ఇక పలు సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.