అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాలీవుడ్ భామలు.. ఒక్కో సినమాకి ఎంత అంటే..?
త్రిష ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు
నయనతార సనిమాకి 5 నుంచి 10 కోట్లు
అనుష్క శెట్టి ఒక్కో సినిమాకి 6 కోట్లు
సమంత ఒక్కో సినిమాకి 3 నుంచి 8 కోట్లు
పూజా హెగ్దే సినిమాకి 2.5 కోట్ల నుంచి 7 కోట్లు తీసుకుంటోంది.
రష్మికా మంధాన సినిమాకి 2 నుంచి 5 కోట్లు
తమన్నా ఒక్కో సినిమాకి 1.5 నుంచి 5 కోట్లు తీసుకుంటోంది.
కీర్తి సురేష్ ఒక్కో సినిమాకి 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..