రకరకాల ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తోన్న రకుల్ ప్రీత్..

10 August 2023

Pic Credit - Instagram

‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు అందుకుంది 

స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా సూపర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యింది 

‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది 

ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది

సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యమా టాక్టివ్ గా ఉంటుంది. చిత్ర విచిత్రమైన ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది రకుల్ 

రకుల్ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం రకుల్  సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గతంలో కూడా రకుల్ పెళ్లిపై రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమన్నాయి. రకుల్ త్వరలో జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటుందని టాక్