షూటింగ్‌లో తమన్నాకి ఇడ్లీలు వండిపెట్టిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
24 March 2026
Basha Shek
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.
తెలుగుతో పాటు వివిధ భాషల్లో సినిమాలు చేస్తోన్న తమన్నా దాదాపు ఇరవై సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతోంది
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ తోనూ ఆడియెన్స్ ను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యింది.
ఈ కార్యక్రమంలో తనతో కలిసి పనిచేసిన కొంతమంది స్టార్ హీరోల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది తమన్నా.
అల్లు అర్జుఉన్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా స్టైలిష్‌గా ఉంటారని ఆమె అన్నారు. ఆయన ఎనర్జీ ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటుందని తమన్నా తెలిపింది.
ఇక అజిత్‌కు వంట చేయడమంటే ఇష్టమని, షూటింగ్ సమయంలో అజిత్ తన కేరవాన్‌లో స్వయంగా ఇడ్లీలు చేసిచ్చారంది తమన్నా.
ఇక విజయ్ గురించి మాట్లాడిన తమన్నా ఆయన చాలా సాధారణంగా ఉండే వ్యక్తి, మనసున్న జెంటిల్‌మన్ అని ప్రశంసించింది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.
Basha Shek
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’లో సారా అర్జున్ ఎలినా జమాలి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..