బోల్డ్ సీన్స్ చేస్తే హీరోలను ఎందుకు అడగరు.. తమన్నా కామెంట్స్.. 

దాదాపు 17ఏళ్లుగా హీరోయిన్‏గా నటిస్తోన్న తమన్నా. 

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

తాజాగా సోషల్ మీడియాలో తమన్నా పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. 

ఇటీవల పలు వెబ్ సిరీస్‏లలో తమన్నా బోల్డ్ సీన్స్‏లో నటించింది తమన్నా. 

హద్దు దాటి మరీ నటించడంతో ఆమెపై వ్యతిరేకత మొదలైంది. 

అయితే బోల్డ్ సీన్స్ హీరోలు చేస్తే ఎందుకు ప్రశ్నించరు అంటుంది తమన్నా. 

హీరోయిన్స్ చేస్తే ఎందుకు పర్సనల్ అటాక్ చేస్తున్నారో అర్థంకావట్లేదు అంటుంది తమన్నా. 

కెరీర్‏లో ఎదగాలంటే కొన్ని మార్చుకోవాలని అర్థమైందంటుంది మిల్కీ బ్యూటీ.