ఆ డిప్రెషన్ ఎదుర్కొన్నాను.. కాజల్ అగర్వాల్..
ప్రస్తుతం ఇన్ స్టాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది కాజల్. తాజాగా అభిమానులతో ముచ్చటించింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచింది కాజల్.
ప్రస్తుతం ఇండియన్ 2, భగవంత్ కేసరి చిత్రాల్లో నటిస్తుంది.
తాజాగా ఇన్ స్టాలో అభిమానులతో ముచ్చటించింది ఈ బ్యూటీ.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది కాజల్.
ప్రసవానంతరం డిప్రెషన్ ఎదుర్కొన్నానని చెప్పింది.
మహిళలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో ఇబ్బందిపడతారాని..
వారికి సాధ్యమైనంత వరకు అండగా నిలవాలని సూచించింది కాజల్.
పిల్లలతో కొంత సమయం కేటాయించాలని కాజల్ కోరింది.
ఇక్కడ క్లిక్ చేయండి.