మెగాస్టార్ తో అంత ఈజీ కాదంటున్న తమన్నా ..
5 August 2023
Pic Credit - Instagram
చిన్మయి శ్రీపాద గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు
తమన్నా సినీ కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది
శ్రీ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ చిన్నది
అలాగే హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు
తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన తమన్నా
రీసెంట్ గా జైలర్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది
అలాగే మెగాస్టార్ తో కలిసి భోళా శంకర్ సినిమా చేస్తుంది
చిరంజీవి డ్యాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్నా
చిరంజీవి డ్యాన్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుందన్నా తమ్ము
లస్ట్ స్టోరీస్ గురించి మాట్లాడుతూ.. చాలా అనుభవాలు రేపింది అని కామెంట్స్ చేసింది
ఇక్కడ క్లిక్ చేయండి