నేను ప్రగ్నెంట్ కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ
ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేసి దూసుకుపోతుంది
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో మంది క్రేజ్ తెచ్చుకుంది
సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది
అలాగే కాంట్రవర్సీలతోను న్యూస్ లో నిలుస్తూ ఉంటుంది
తాజాగా అభిమానులతో ముచ్చటించింది
ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ ఫ్యాన్స్ తో మాట్లాడింది
నీ పెళ్లి ఎప్పుడంటూ అభిమాని ప్రశ్న
నేను ప్రెగ్నెంట్ కాదు. కాబట్టి.. ఇప్పుడప్పుడే పెళ్లి లేనట్టే అని చెప్పింది.
ఇక్కడ క్లిక్ చేయండి