బ్లాక్ డ్రస్ లో కేజీఎఫ్ బ్యూటీ అందాలు 

3 August 2023

Pic Credit - Instagram

కేజీఎఫ్ సినిమా పాపులారిటీ తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఇందులో కన్నడ నటుడు యష్ హీరోగా నటించాడు. 

కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. కానీ అవకాశాలు రాలేదు.  

ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ విక్రమ్ తో కలిసి సినిమా చేసింది. అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

విక్రమ్ తో కలిసి కోబ్రా అనే సినిమా చేసింది. నటనకు మంచి మార్కులు దక్కించుకుంది. 

ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుందట శ్రీనిధి శెట్టి. తమిళ వర్గాల్లో ఈ టాక్ నడుస్తోంది. 

కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈమెకు అవకాశాలు దక్కలేదు. 

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తోంది. 

సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతోంది. విషయాలు పంచుకుంటుంది.  

అవకాశాల కోసం ఈ భామ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంటుంది. తాజా ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.