పాన్ ఇండియా ఆఫర్ రిజెక్ట్ చేసిన శ్రీలీల ?.. 

Pic credit - Instagram

27 July 2023

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. 

చేతిలో డజనుకుపైగా సినిమాలతో ఫుల్ బిజీగా శ్రీలీల. 

అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం.. 

తాజాగా ఓ క్రేజీ ఆఫర్ వదులుకుందట శ్రీలీల. 

అది కూడా అల్లు అర్జున్ సినిమా అని టాక్. 

పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను అనుకున్నారట. 

అయితే ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట శ్రీలీల. 

ప్రస్తుతం హీరోయిన్ పాత్రలపైనే ఫోకస్ ఉందట ఈ బ్యూటీ.