27 July 2023

సాయి పల్లవి కోసం కొత్త కథలు రెడీ అవుతున్నాయ్.. 

Pic credit - Instagram

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫాలోయింగ్ ఎక్కువే ఉంది.

చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించింది సాయి పల్లవి. 

ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. 

కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కశ్మీర్‏లో గడుపుతుంది ఈ బ్యూటీ. 

ఇక ఇప్పుడు ఆమె కోసం కొత్త కథలు వస్తున్నాయట. 

సాయి పల్లవి కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారట డైరెక్టర్స్. 

 హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ సాయి పల్లవి. 

 పాత్ర, కంటెంట్ ప్రాధాన్యకు పెద్ద పీట వేస్తోన్న డైరక్టర్స్.