తెలుగమ్మాయిని కావడం నాకు ప్లస్ అవుతుంది.. ప్రణవి మానుకొండ..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ప్రణవి.
ఉయ్యాల జంపాల సినిమాలో బాలనటిగా కనిపించింది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
అనేక సీరియల్స్‌లో లీడ్ రోల్ చేసింది ప్రణవి మానుకొండ.
ఇక ఇప్పుడు హీరోయిన్గా అలరించేందుకు సిద్దమయ్యింది.
ఆమె నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ రిలీజ్ కాబోతుంది.
తాను తెలుగమ్మాయి కావడం తనకు ప్లస్ అయ్యింది అంటుంది.
ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందంటుంది ప్రణవి.
ఇక్కడ క్లిక్ చేయండి.