అందాల తార కృతి సనన్ బర్త్ డే స్పెషల్..
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ కృతి సనన్.
1990 జూలై 27న ఢిల్లీలో జన్మించింది కృతి.
మహేష్ బాబు నటించిన నేనొక్కడినే కృతి ఫస్ట్ మూవీ.
ఈ సినిమా ప్లాప్ కావడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.
అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు తెరపై సందడి.
ఈరోజు కృతి సనన్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.