అందం కోసం హానీ రోజ్ సర్జరీ చేయించుకుందా ?..

వీరసింహరెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

వీరసింహరెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. 

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ రచ్చ చేస్తోన్న కేరళ కుట్టి.

అయితే అందం కోసం సర్జరీ చేసుకుందని టాక్ నడుస్తోంది.

తాజాగా తనపై వస్తోన్న ట్రోల్స్ పై క్లారిటీ ఇచ్చింది హానీ రోజ్. 

 అందం కోసం సౌందర్య సాధానాలు వాడుతుంటానని తెలిపింది. 

కానీ శస్త్ర చికిత్స మాత్రం చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చింది. 

అందం అనేది భగవంతుడి సృష్టి అని చెప్పుకొచ్చింది హానీ రోజ్.