బిగ్‏బాస్ అంతా ఫేక్.. నమ్మకండి.. సరయు.. 

బిగ్‏బాస్ 7 త్వరలో స్టార్ట్ కాబోతుంది. 

ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేశారు నాగ్. 

బిగ్‏బాస్ షోపై సరయు షాకింగ్ కామెంట్స్. 

 ప్రస్తుతం వస్తోన్న రియాల్టీషోస్ అన్ని ఫేక్. 

షో నిర్వాహకులు కొంతమందిని కావాలని ప్రమోట్ చేస్తారు. 

వాటివల్ల పిచ్చోళ్లమయ్యేది ప్రేక్షకులు మాత్రమే. 

ఇలాంటి రియాల్టీ షోలను చూడకండి. 

నేను బిగ్‏బాస్ వెళ్లాను కాబట్టి తెలుసుకున్నాను.