రవితేజ కి జోడీగా పూజా హెగ్డే..

చాలా రోజులుగా పూజాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. 

ఈ అమ్మడు ఖాతాలో అన్ని ప్లాపులే పడ్డాయి. 

దీంతో తెలుగులో పూజాకు అవకాశాలు తగ్గిపోయాయి. 

పూజా హెగ్డే చివరగా కనిపించిన చిత్రం రాధేశ్యామ్. 

మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో ఈబ్యూటీ నటించాల్సి ఉంది. 

షూటింగ్ సగంలోనే సినిమా నుంచి తప్పుకుంది పూజా. 

ఇక ఇప్పుడు మరో ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. 

మాస్ మాహరాజా రవితేజ కొత్త సినిమాలో పూజా ఎంపికైదట.