బిగ్‏బాస్ 7 సెట్‏లో మాజీ కంటెస్టెంట్స్.. ఫోటోస్ లీక్.. 

బిగ్‏బాస్ 7 సందడి షూరు అయ్యింది. 

ఇప్పటికే ప్రోమో, టైటిల్ లోగో రిలీజ్ అయ్యాయి. 

మరోవైపు కంటెస్టెంట్స్ లీస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

 క్రమంలో బిగ్‏బాస్ 7 సెట్‏లో మాజీ కంటెస్టెంట్స్ ఫోటోస్ లీక్. 

బిగ్‏బాస్ 7కి సంబంధించిన ఓ ఈవెంట్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. 

ఆ వేదికపై నాగార్జునతో మాజీ కంటెస్టెంట్స్ సందడి. 

 ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోహైల్ షేర్ చేసుకున్నారు. 

అలాగే ప్రియాంక సింగ్, జెస్సీ ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు.