మళ్లీ వచ్చేస్తోన్న మజిలీ బ్యూటీ.. 

మజిలీ సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైంది దివ్యాంశ కౌశిక్. 

అందం, అభినయంతో కట్టిపడేసింది. 

రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించింది. 

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడికి ఛాన్స్ రాలేదు. 

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడికి ఛాన్స్ రాలేదు. 

ఇక ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. 

 విజయ్ దేవరకొండ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. 

విజయ్, పరశురామ్ సినిమాలో దివ్యాంశ కౌశిక్ ఎంపికైందట.