మీనాక్షికి క్యూ కడుతోన్న ఆఫర్స్.. ఏకంగా స్టార్ హీరోల చిత్రాలే...
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయమైంది మీనాక్షి.
తొలి సినిమాకే త్రివిక్రమ్‌తో ప్రశంసులు అందుకుంది మీనాక్షి.
ఇటీవలే హిట్ 2తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది.
చాలా కాలం వెయిట్ చేసిన మీనాక్షి ఇప్పుడు బిజీ అవుతుంది.
ప్రస్తుతం ఆమె గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది.
ఈ సినిమా హిట్ అయితే మీనాక్షికి మరో హిట్ అందినట్టే.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు.
ముఖ్యంగా అగ్రహీరోల్లో అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి.