కెరీర్ కోసం టాస్ వేసిన శోభిత.. ఆ తర్వాత ఏమైందంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది శోభితా.
వైజాగ్ అమ్మాయి ఎడ్యూకేషన్ పూర్తి చేసి మోడలింగ్ చేసింది.
రమణ్ రాఘవ సినిమాతో బీటౌన్ ఎంట్రీ ఇచ్చింది శోభితా.
ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది.
తాజాగా కపిల్ శర్మ షోలో పార్టిసిపేట్ చేసింది శోభితా.
ఎడ్యూకేషన్ తర్వాత బెంగుళూరు, ముంబై వెళ్లాలనుకుందట.
అందుకోసం కాయిన్‌తో టాస్ వేసి ముంబై సెలక్ట్ చేసుకుందట.
ఆ టాస్ తన లైఫ్ మొత్తాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి.