ఆ సూపర్ హిట్ మిస్ చేసుకున్న వైష్ణవి చైతన్య..
బేబీ సినిమాతో కథానాయికగా పరిచయమైంది వైష్ణవి.
ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది.
ముఖ్యంగా వైష్ణవి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
వైష్ణవికి ఈ సినిమా కంటే ముందే మరో మూవీ ఆఫర్ వచ్చిందట.
అయితే కొన్ని కారణాల వల్ల ఆమె రిజెక్ట్ చేశారని టాక్.
అదే ఇటీవల హిట్ అయిన బలగం సినిమా అంట.
అయితే ఈ సినిమాకు వైష్ణవి డేట్స్ ఇవ్వలేదని వేణు అన్నారు.
బేబీ కంటే ముందే వైష్ణవి బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయ్యింది.
ఇక్కడ క్లిక్ చేయండి.