బిగ్‏బాస్ 7లోకి అడుగుపెట్టేది వీళ్లేనా.. 

బిగ్‏బాస్ 7 సందడి మొదలైంది.. 

సీజన్ 7 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ టాక్. 

అమర్ దీప్ చౌదరీ, తేజస్విని. 

 శోభాశెట్టి (కార్తీక దీపం)

మోహన భోగరాజు (సింగర్). 

శ్వేత నాయుడు (యూట్యూబర్)

అయితే వీరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. 

 పూర్తిగా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.