సరైన గైడెన్స్ లేక పొరపాట్లు చేశానంటోన్న ప్రియా ప్రకాష్..
ఒరు అదార్ లవ్ సినిమాతో తెరంగేట్రం చేసింది ప్రియా.
ఇందులో కన్నుకొట్టే సీన్తో ఫేమస్ అయిపోయింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ అంతగా ఫామ్ చూపించలేకపోయింది.
ప్రస్తుతం బ్రో చిత్రంలో నటిస్తోంది ప్రియా ప్రకాష్.
కన్నుకొట్టిన వీడియో తర్వాత అందరు సలహాలు ఇచ్చారట.
దీంతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయానని చెబుతోంది.
ఇప్పడు ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తోందట
సినిమా ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందట ప్రియా.
ఇక్కడ క్లిక్ చేయండి.