బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న అందమైన విలన్..
బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి షూరు కాబోతుంది.
ఇప్పటికే ఇటు నెట్టింట హడావిడి మొదలైంది.
తాజాగా బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇక ఈసారి బిగ్‌బాస్‌లోకి ఎవరు వెళ్లనున్నారనేది తెలియాల్సి ఉంది.
నెట్టింట వైరలవుతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.
కార్తీక దీపం ఫేమ్ మోనితా అలియా శోభా శెట్టి అడుగుపెట్టనుందట.
మోనితగా ప్రేక్షకులను భయపెట్టించిన శోభా.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వెళ్తోదట.
కార్తీక దీపం తర్వాత ప్రస్తుతం శోభా ఖాళీగానే ఉంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.