సుకుమార్, దిల్ రాజు సినిమాలో ఛాన్స్ రిజెక్ట్ చేసిన శ్రీలీల ?..

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల. 

 చేతిలో పదికి పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. 

తాజాగా ఓ బడా ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిందని టాక్ నడుస్తోంది. 

దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. 

దిల్ రాజు, సుకుమార్ సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. 

సెల్ఫిష్ అనే సినిమాలో ఇవానా హీరోయిన్‏గా నటిస్తోంది. 

అందులో ముందుగా శ్రీలీలను అనుకున్నారట. 

అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేసిందని టాక్.