అలాంటి క్వాలిటీస్ ఉన్న వాడినే పెళ్లి చేసుకుంటా: శ్రీలీల

06  July 2026

Basha Shek

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల.

చివరిగా పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో  హీరోయిన్ గా కనిపించిందీ అందాల తార. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉంటోన్న  శ్రీలీల  తాజాగా పెళ్లి, రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ముఖ్యంగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి? తన జీవిత భాగస్వామిలో ఎలాంటి క్వాలిటీస్ వెతుకుతుంది? అనే విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది శ్రీలీల.

 'నా జీవిత భాగస్వామి చాలా సెన్సిబుల్‌గా ఉండాలి. ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే సెన్సిటివ్ మనస్తత్వం ఉండాలి'.

అన్నింటికంటే ముఖ్యంగా అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. రూపం లేదా గ్లామర్ కంటే వ్యక్తిత్వం, మనస్తత్వం, పరస్పర అవగాహనకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను'

కాబోయే వాడి గురించి శ్రీలీల చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ లాంటి స్టార హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.