అమ్మబాబోయ్.. గ్లామర్ డోస్ పెంచేసిన యాంకరమ్మ.. 

4 August 2023

Pic Credit - Instagram

పుష్ప సినిమా ఇంటర్వూతో లైమ్ లైట్‌లోకి వచ్చింది స్రవంతి చొక్కారాపు 

యాంకర్ గా ఆ ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో అవకాశం అందుకుంది  ఈ యాంకరమ్మ. 

బిగ్ బాస్ పుణ్యమా అని మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. 

అక్కడ తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది ఈ భామ

సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది.  

అందాలు ఆరబోయడంలోనూ మొహమాట పడటంలేదు ఈ చిన్నది 

తాజాగా స్రవంతి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది