లేడీ గెటప్స్ లో అదరగొట్టిన హీరోలు

2 August 2023

Pic Credit - Instagram

విజయ్ సేతుపతి: ఈ తమిళ స్టార్ హీరో సూపర్ డీలక్స్ సినిమాలో లేడీ గెటప్‌లో నటించాడు. 

సూర్య: వీడొక్కడే సినిమాలో లేడీ గెటప్ లో నటించాడు తమిళ నటుడు సూర్య. దీనికి కెవి ఆనంద్ దర్శకుడు.  

సుమంత్: ఈ టాలీవుడ్ హీరో 'ఏమో గుర్రం ఎగరవచ్చు' అనే సినిమాలో లేడి గెటప్ వేశాడు. దీనికి చంద్ర సిద్ధార్ధ దర్శకుడు.  

శివ కార్తికేయన్: రెమో సినిమాలో లేడి గెటప్ వేశాడు ఈ హీరో. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్.  

మంచు మనోజ్: పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో ఈ టాలీవుడ్ హీరో లేడి గెటప్ వేశాడు.  

కమల్ హాసన్: ఈ తమిళ హీరో భామనే సత్యభామనే సినిమాలో లేడి గెటప్ వేశారు. ఇది అప్పట్లో సూపర్ హిట్ సినిమా.  

బాలకృష్ణ: ఈ నందమూరి హీరో పాండురంగ సినిమాలో లేడి గెటప్ ధరించారు. ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది.   

అల్లు అర్జున్ తన తొలి చిత్రం గంగోత్రిలో లేడి గెటప్ వేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.