హాట్ నెస్ హీట్ పుట్టిస్తున్న తెలుగమ్మాయి..

31 July 2023

pics created by instagram

తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల

2013లో మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది

మోడల్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది శోభిత 

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది

తెలుగు కంటే హిందీలో ఎక్కువ అవకాశాలు అందుకుంది

సౌత్‌‌లో కూడా ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది శోభిత 

అందాల ఆరబోత బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్‌‌కు కూడా చమట్లు పట్టిస్తుంది 

స్టార్ హీరోయిన్స్ కూడా శోభితా ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉన్నాయి అమ్మడి ఫొటోస్