సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది.. సితార ఘట్టమనేని..
ఇటీవల ఓ జ్యువెల్లరీ సంస్థకు అంబాసిడర్‌గా వ్యవహరించిన సితార.
శనివారం ఆ సంస్థ నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో నమ్రత, సితార పాల్గొన్నారు.
ఈ వేడుకలో సితార సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనకు సినిమాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని.. నటన తనకు ఇష్టమని అన్నారు.
న్యూయార్క్ టైమ్ స్వ్కేర్‌లో తన ఫోటోస్ చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయన్నారు.
నాన్నను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యానని అన్నారు సితార.
తన ఫస్ట్ యాడ్ రెమ్యునరేషన్ సేవా కార్యక్రమాలకు ఇచ్చానని తెలిపారు.
సితార సినిమాల్లోకి వస్తానని చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Learn more