అమ్మ చనిపోయినప్పుడు పెద్ద యుద్ధం చేశాను.. జాన్వీ కపూర్..
దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురిగా అడుగుపెట్టింది జాన్వీ కపూర్.
తొలి చిత్రం ధడక్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది జాన్వీ కపూర్.
తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయానని తెలిపింది జాన్వీ
ఆ బాధ నుంచి కోలుకునేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందన్నారు.
తన తల్లి లేని లోటు ఎవరు తీర్చలేనిదని అన్నారు జాన్వీ కపూర్.
అప్పటి పరిస్థితులను ఎదుర్కొవడం చాలా కష్టమని తెలిపింది.
శ్రీదేవి తనను లడ్డూ అని పిలిచేదని చెప్పుకొచ్చింది జాన్వీ.
ఇక్కడ క్లిక్ చేయండి.