పట్టుచీరలో పసిడి బొమ్మగా మెరిసిపోతున్న రాశీ ఖన్నా..
ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది రాశీ ఖన్నా.
ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది రాశీ ఖన్నా.
తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే ఈ ముద్దుగుమ్మకు సరైన క్రేజ్ మాత్రం రావడం లేదు.
ఇక ఇప్పుడిప్పుడే గ్లామర్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
కొంతకాలంగా నెట్టింట రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ.
తాజాగా పట్టు చీరలో మెరిసిపోయింది రాశీ ఖన్నా.
పట్టు చీరలో పుత్తడి బొమ్మగా కనిపిస్తోంది రాశీ.
ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.