అందానికి దిష్టి తగులుతుందేమో.. మంత్రముగ్దులను చేస్తోన్న దివి వైధ్య..
అందానికి దిష్టి తగులుతుందేమో.. మంత్రముగ్దులను చేస్తోన్న దివి వైధ్య..
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటుంది దివి.
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి.
వైట్ సారీలో అందంగా మెరిసిపోతుంది దివి.
అందంతో మంత్రముగ్దులను చేస్తోన్న జాబిలమ్మ.
క్యూట్ నెస్‌తో మాయ చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చేయండి.