నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న మృణాల్.. రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్.. 

సీతారామమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా ఉంది.

 ప్రస్తుతం నాని 30 చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 

అలాగే విజయ్ దేవరకొండ సినిమాలోనూ నటిస్తోంది మృణాల్. 

ఈ సినిమాకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. 

ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటుందని టాక్. 

ఇక విజయ్ సినిమాకు మూడున్నర కోట్లు తీసుకుంటుందట.

ప్రస్తుతం మృణాల్ అత్యథిక పారితోషికం తీసుకుంటుంది.