తల్లిదండ్రులు విడాకులు.. మానసికంగా కృంగిపోయిన అమీర్ ఖాన్ కూతురు..
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్కు పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉంది.
ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు.
అయితే అమీర్ కూతురు ఐరా మాత్రం మానసికంగా కృంగిపోయారట.
స్టార్ కిడ్ హోదా పిల్లలకు ఏమాత్రం ఉపయోగపడదు అని అన్నారు ఐరా.
తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో మానసికంగా కృంగిపోయారట.
మానసిక ఒత్తిడి, భయం వేధించాయని.. కుంగుబాటుకు లొనయ్యేదాన్ని అన్నారు.
సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టేది అన్నారు.
మానసిక ఒత్తిడి ఉన్నవారి కోసమే అగస్తు ఫౌండేషన్ ఏర్పాటు చేశానన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.