కొత్త ఫొటోలతో మత్తెక్కిస్తోన్న శివాత్మిక

జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే

డిఫరెంట్ సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ కోసం ఆరాటపడుతోంది ఈ బ్యూటీ

దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శివాత్మిక

స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక

సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెచ్చిపోతుంది

శివాత్మిక  రెచ్చిపోయి హాట్ డోస్ పెంచేసింది

ఈ అమ్మడి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

శివాత్మిక ఫోటోలకు పై నెటిజన్లు రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు

టూ హాట్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు కుర్రకారు