కవ్విస్తున్న కీర్తికదీపం బ్యూటీ శోభా శెట్టి లేటెస్ట్ ఫొటోస్..

11 August 2023

Pic Credit - Instagram

కీర్తికదీపం సీరియల్ చూసే చాలా మందికి ఈ అమ్మడు ఎవరో తెలుసు. ఈ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ చాలా పాపులర్ అయ్యింది. 

మోనిత పాత్రలో నటించిన ఈ అమ్మడి పేరు శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. 

తెలుగులో కార్తీకదీపం సీరియల్‌తో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ శోభా శెట్టి. 

ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో శోభాశెట్టికి మంచి ఫ్యాలోయింగ్ ఉంది. రకరకాల ఫోటోషూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది శోభా..

బ్లాక్ కలర్ శారీలో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది శోభా శెట్టి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

హీరోయిన్స్ ను మించిన అందంతో కట్టిపడేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

అంతే కాదు శోభా శెట్టి త్వరలో బిగ్ బాస్ సీజన్ సెవన్ లోకి అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తుంది.