మతి చెడగొడుతోన్న సీరియల్ బ్యూటీ శోభా శెట్టి
02 september 2023
Pic Credit - Instagram
హీరోయిన్స్ కు మేము ఏమాత్రం తీసిపోము అంటున్నారు సీరియల్ యాక్టర్స్. అందుకు ఉదాహరణే సీరియల్ బ్యూటీ శోభా శెట్టి
కార్తీక దీపం సీరియల్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలుసు. ఆ సీరియల్ లో మోనితగా నటిస్తున్నశోభా కూడా అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది.
కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న అభిమానులను ఆకట్టుకుంటుంది శోభా శెట్టి.
తెలుగులో కార్తీకదీపం సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది శోభా శెట్టి. వంటలక్క ఎంత పాపులర్ అయ్యింది. మోనిత పాత్ర కూడా అంతే పాపులర్ అయ్యింది.
శోభా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇన్ స్టా గ్రామ్ లో శోభా శెట్టికి మంచి ఫ్యాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ చీరకట్టు ఫోటోలకు అదే రేంజ్ క్రేజ్ కూడా ఉంది
అందాల భామ శోభా శెట్టి రీసెంట్ గా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.
తెల్ల చీరలో హంసాలా మెరిసిపోయింది శోభా శెట్టి. ఈ ఫోటోలు షేర్ చేసి చాలా రోజులే అయినా.. ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.
ఇక్కడ క్లిక్ చేయండి