ఆ మాటలు నన్ను బాధించాయి : సమీరారెడ్డి
14 August 2023
Pic Credit - Instagram
టాలీవుడ్ నటి సమీరారెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆమె తెలుగులో పలు సినిమాల్లో నటించారు
తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ బ్యూటీ. ఆతర్వాత సడన్ గా పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
తెలుగులో ‘అశోక్’, ‘జై చిరంజీవ’, ‘నరసింహుడు’ లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది సమీరారెడ్డి
సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటారు. రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నటి సమీరారెడ్డి.
నేను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని కొందరు విమర్శించారు అని తెలిపింది
2015లో బాబు పుట్టిన తర్వాత బరువు పెరిగానని అన్నారు. ‘‘శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్లు నన్ను కామెంట్ చేశారు
ఆ విమర్శలు నన్ను బాగా బాధపెట్టాయి అని ఎమోషనల్ అయ్యారు సమీరారెడ్డి. దాంతో కొంతకాలం బయటికి కూడా వెళ్లలేదని చెప్పారు.
ఇక్కడ క్లిక్ చేయండి