సమంతకు రూ. 12 కోట్ల నష్టం.. కారణమిదే
సినిమాల నుంచి సమంత కాస్త బ్రేక్ తీసుకుంది.
సామ్ బ్రేక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది
ఇప్పటికే పలు సినిమాల కోసం సామ్ అడ్వాన్స్ తీసుకుంది
ఇలా రిటర్న్స్ ఇచ్చేయడంతో సామ్ భారీగా నష్టపోనుందట
సుమారు 10 నుంచి 12 కోట్ల వరకు లాక్ అయ్యిందట.
ప్రస్తుతం విజయ్‌తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది సామ్
అలాగే సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది
సామ్ నిర్ణయం అందరినీ షాక్ కు గురిచేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి..