24 August 2023

ఒంటరిగా ఉండే ఛాన్స్ వస్తే హాయిగా బతికేయండి అంటోన్న సమంత.. 

Pic credit - Instagram

అమెరికాలో సమంత.

ప్రస్తుతం సమంత అమెరికాలో రిలాక్స్ అవుతుంది. మరోవైపు న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. 

సామ్ మోటివేషనల్ కోట్స్ 

ఇక ఇటీవల నిత్యం ఏదో ఒక కొటేషన్, లేదా మోటివేషనల్ వీడియోస్ పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ కోట్ షేర్ చేసింది. 

ఒంటరిగా ఉండాలంటోంది. 

ఒంటరిగా వెళ్లి ఛాన్స్ వచ్చినా.. నడిచే ఛాన్స్, ప్రయాణించే ఛాన్స్ వచ్చినా.. బతికే ఛాన్స్, డాన్స్ వచ్చినా చేసేయాలి.. బతికేయాలని అంటోంది సామ్. 

సమాజం గురించి సూక్తి. 

సమాజం నిన్ను నిన్నులా యాక్సెప్ట్ చేయకపోతే.. ఒంటరిగానే వెళ్లిపో.. నిన్ను నువ్వు అన్వేషించుకో.. పక్కన ఎవరైనా ఉన్నప్పుడే తన గురించి తెలుసుకుంటారు. 

మీరు ఒంటరిగా ఉండండి.. 

కానీ మీరు మాత్రం ఒంటరిగా బతికే ఛాన్స్ వస్తే అలాగే బతికేయండి. అప్పుడే మీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. 

ఖుషి సినిమా.

ప్రస్తుతం ఆమె షేర్ చేసిన కోట్ నెట్టింట వైరలవుతుంది. ఇక సమంత నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

విజయ్ దేవరకొండ సరసన 

డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించారు. మహానటి తర్వాత వీరిద్దరి కలిసి నటించిన సినిమా ఇదే. 

ప్రమోషన్లకు దూరంగా సామ్.. 

అయితే మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది సమంత. దీంతో ఖుషి ప్రమోషన్లకు దూరంగానే ఉంటుంది. ఇందులో ఆరాధ్య పాత్రలో కనిపించనుంది.