సమంత సన్నగా మారిపోయింది అందుకేనట.. స్వయంగా చెప్పిన స్టార్ హీరోయిన్

20  June 2026

Basha Shek

 చాలా రోజుల తర్వాత సమంత  మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది . ఆమె నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం.

శుక్రవారం (జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

గతంలో సమంతతోనే ఓ బేబీ లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన నందినీ రెడ్డినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.

కాగా తన సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంది సమంత. అయితే గతంలో కంటే ఆమె బాగా సన్నబడడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.

అంతేకాదు సమంత డైటింగ్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ లుక్ వెనుక ఉన్న అసలు కారణాన్ని సమంతనే స్వయంగా బయట పెట్టింది.

చాలామంది బరువు తగ్గడం అనేది కేవలం ఒక పర్సనల్ ఛాయిస్ అనుకుంటారని, కానీ వెనుక ఉన్న హెల్త్ స్ట్రగుల్స్ ఎవరికీ తెలియవని పేర్కొంది సామ్.

తనకు ఇష్టం లేక కాదని, తినాలని ఉన్నా తినలేని పరిస్థితి రావడం వల్లే ఇంతలా సన్నబడాల్సి వచ్చిందని ఎమోషనలైంది సామ్.

ఇష్టమైన వంటకాలకు దూరంగా ఉంటూ, రెండేళ్ల పాటు ఎలాంటి టేస్ట్ లేని ఒకే రకమైన ఫుడ్ ను మాత్రమే బలవంతంగా తినాల్సి వచ్చిందని సమంత పేర్కొంది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.