విజయ్‌కు అలాంటి భార్య కావాలి.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

17 August 2023

Pic Credit - Instagram

సమంత, విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ, సమంత

ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవర కొండ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు హీరోయిన్ సమంత

విజయ్‌ దేవరకొండకు కాబోయే భార్య సింపుల్‌గా, అతడి కుటుంబంతో కలిసిపోయేలా ఉండాలన్న సమంత

సమంత అభిఫ్రాయంతో ఏకీభవించిన విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

రీసెంట్ గా ఖుషి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ , సమంత కలిసి డాన్స్ చేసిన విషయం తెలిసిందే

ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అంటున్నారు విజయ్ దేవరకొండ, సమంత ఫ్యాన్స్