రష్మికకు మరో ఛాన్స్.. ఏకంగా ఆ స్టార్ హీరో..

ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక.

తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది. 

పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. 

 తాజాగా మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. 

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ వస్తుంది. 

ఇందులో ధనుష్ సరసన రష్మిక నటించే ఛాన్స్ ఉందట. 

 ఈమేరకు ఆమెతో చిత్రయూనిట్ చర్చలు జరుపుతుందట. 

త్వరలోనే దీనిపై ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.